Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్ఇసుక టిప్పర్ పట్టివేత ..

ఇసుక టిప్పర్ పట్టివేత ..

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్: మంజీరా నది నుండి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నటువంటి టిప్పర్ ను నర్వ గ్రామ శివారులో శనివారం ఉదయం పట్టుకొని కేసు నమోదు చేశారు. అనంతరం నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ కు టిప్పర్ తరలించినట్టు నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలించినట్టయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -