Saturday, March 28, 2026
E-PAPER
Homeబీజినెస్నాట్‌హెల్త్‌ ప్రెసిడెంట్‌గా సంగీతా రెడ్డి

నాట్‌హెల్త్‌ ప్రెసిడెంట్‌గా సంగీతా రెడ్డి

- Advertisement -

హైదరాబాద్‌: భారత ఆరోగ్య సంరక్షణ రంగ ప్రతినిధుల సంస్థ నాట్‌హెల్త్‌ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతా రెడ్డిని నూతన అధ్యక్షురాలిగా ఎన్నుకుంది. హైదరాబాద్‌లో జరిగిన 12వ వార్షిక ఆరోగ్య భారత్‌ సమ్మిట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. హిమాన్షు బైద్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. నివారణ వైద్యం ద్వారా సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందేలా కృషి చేస్తామని డాక్టర్‌ సంగీతా రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -