- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యక్రమాన్ని పల్లెల్లో పక్కాగా అమలు చేయాలనే నేపథ్యంలో మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో సర్పంచ్ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాటర్ ట్యాoకర్ శుభ్రం చేసి, పారిశుధ్యం పనులు చేపట్టారు.పలు వార్డుల్లోని డ్రైనేజీల్లో చెత్త,చెదారం జీపీ సిబ్బందితో తొలగించారు. అంతర్గరోడ్లను శుభ్రం చేశారు.రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి,జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



