Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు 

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
భారత తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను శుక్రవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో  జిసి మున్నయ్య,సిబ్బంది సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -