Saturday, July 19, 2025
E-PAPER
Homeవరంగల్అమ్మవారికి ముందస్తుగా చీర,సారే, ఓడిబియ్యం

అమ్మవారికి ముందస్తుగా చీర,సారే, ఓడిబియ్యం

- Advertisement -

సమర్పించిన మాజీ జెడ్‌పిటీసీ అయిత కోమల రాజీరెడ్డీ .
నవతెలంగాణ-మల్హర్ రావు : వల్లేoకుంట జంబూ ద్వీప శక్తి పీఠ పాలీత శ్రీ త్రీశక్తి పీఠ దేవస్థానం ఆధ్వర్యంలో బోనాల పండుగ సందర్బంగా అమ్మవారికి ముందస్తుగా చీర,సారే, ఓడిబియ్యం సమర్పించిన మాజీ జెడ్‌పిటీసీ అయిత కోమల రాజీరెడ్డీ . ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు గడ్డం సతీష్ భవాని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వర్షాలు సంవృద్ధిగా కురిసి, పాడి పంటలతో మండలంలోని ప్రజలు సుఖ:సంతోషాలతో జీవించాలని అమ్మవార్లను కోరుకున్నారని ఈ సంధ‌ర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గడ్డం సంపత్,వల్లేoకుంట కాంగ్రేస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మెట్టు. రాములు, బూత్ అధ్యక్షులు పావిరాల. లక్ష్మన్,కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు అయిత. లచ్చి రెడ్డీ,తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -