- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలకు మేకలకు పశు వైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న నట్టల నివారణ మందు కార్యక్రమంలో భాగంగా మేనూర్ పశు వైద్యశాల ఆవరణంలో ఆ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందు వేశారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూబ్రే సురేష్, ఆ గ్రామస్తులు, గొర్రెల మేకల కాపర్లు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



