Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్, ఉప సర్పంచ్ 

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్, ఉప సర్పంచ్ 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ది లివింగ్ క్రైస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్  శివ ప్రసాద్, ఉప సర్పంచ్ భూమిక శేఖర్ పాల్గొన్నారు. ఏసుక్రీస్తు జన్మదిన నాటిక వేసి అందరిని అలరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ ని క్రైస్తవ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -