- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో ఆదివారం మాల సర్పంచ్, ఉపసర్పంచ్ ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ మండలం వన్నెల్ (బి ) గ్రామ సర్పంచ్ బక్కూరి వినోదా, ఉపసర్పంచ్ బక్కూరి భూమేశ్వర్ లను కార్మిక,ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి లు శాలువా, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు.
- Advertisement -



