Friday, March 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Chinnamalla Reddy village: కాలనీని పరిశీలించిన సర్పంచ్, వార్డు మెంబర్

Chinnamalla Reddy village: కాలనీని పరిశీలించిన సర్పంచ్, వార్డు మెంబర్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి

చిన్నమల్లారెడ్డి గ్రామ పరిధిలో ఉన్న 14 వ వార్డు గురురాఘవేంద్ర కాలనీ నీ గ్రామ సర్పంచ్ లక్ష్మి రాజు, 14 వ వార్డు మెంబర్ ఆసం శ్రీనివాస్ కాలనీ లో పలు వీధులు తిరిగి కాలనీ లో చెత్తను రోడ్ల పైన కాకుండా చెత్త ట్రాక్టర్ లోనే వెయ్యాలని, కుక్కల బెడదా గురించి, నీళ్ల సమస్య, కొరత లేకుండా చూడడం, కాలనీ అభివృద్ధికీ గ్రామ సర్పంచ్, పాలకవర్గం ఎప్పుడు అండగా ఉంటుందని సర్పంచ్ లక్ష్మి రాజు ఆ కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా సర్పంచ్ ని కాలనీ వాసులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో 14 వ వార్డు మెంబర్ ఆసం శ్రీనివాస్, కాలనీ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -