- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని గుడి తండాలోని అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు గ్రామ సర్పంచ్ మాలవత్ సరస్వతి రమేష్ లు యూనిఫామ్లు పంపిణి చేశారు. ఈసందర్బంగా ప్రజలు చిన్నారులకు అంగన్వాడీ లకు క్రమము తప్పకుండ అంగన్వాడీ లకు పంపాలని కోరారు. క్రమము తప్పకుండ ఆయాలు చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించిన వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని అన్నారు. కార్యక్రమం లో ఉపసర్పంచ్ సభవత్ మోహన్ నాయక్, వార్డు సభ్యులు సభవత్ పద్మ, సభవత్ రవీందర్, బాధవత్ దేవుసింగ్, బాణావత్ గెని, సభవత్ ధోలి, అంగన్వాడీ టీచర్ లావణ్య, జిపి కార్యదర్శి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



