Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పడంపల్లిలో జీపి కార్మికులను సన్మానించిన సర్పంచ్

పడంపల్లిలో జీపి కార్మికులను సన్మానించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని గ్రామ పంచాయతీ పడంపల్లిలో 99 డేస్ ప్రోగ్రామ్ లో భాగంగా సర్పంచ్ వాగ్మారే విజయ కుమారి సంజు కుమార్  గ్రామ పంచాయతీ కార్మికులకు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా మరియు వారికి కావలసిన పి పి ఈ ఇట్లు, శుభ్రం చేసి పరికరాలు అందించారు. ఈ కార్యక్రమం కార్యదర్శి గంగాధర్, వార్డు సభ్యుల, గ్రామ పెద్దలు,  ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -