Sunday, March 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గాలికుంటు వ్యాధి చికిత్స శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్

గాలికుంటు వ్యాధి చికిత్స శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని సావర్గావ్ జిపి గ్రామంలో ఉచిత గాలికుంటు వ్యాధి చికిత్స శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కపిల్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సినేషన్ ను పశువుల దారులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, జిపి పాలకవర్గ సభ్యులు, వెటర్నరీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -