- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రధానమంత్రి కీషాన్ యోజన (పిఎంకెఎస్ వై) పథకంలో భాగంగా మండలంలోని పెద్దతూoడ్ల గ్రామానికి చెందిన పలువురు (లబ్ధిదారులకు) రైతులకు 75 శాతం సబ్సిడీతో మంజురైన రెండున్నర ఇంచుల పైపులను మంగళవారం గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం అందజేశారు. రైతులు పైపులను వ్యవసాయ సాగునీటి కోసం ప్8నియోగించుకోవాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్, రైతులు, టెక్నీకల్ అసిస్టెంట్, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



