నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ను శనివారం డిచ్ పల్లి మండలంలోని సుద్ద పల్లి సర్పంచ్ పానుగంటి రూపా సతీష్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే నూతనంగా గెలిచిన సర్పంచ్ పానుగంటి రూపా సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ పిట్ల క్రాంతి కుమార్, వార్డు సభ్యులను ఘనంగా శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ గ్రామ ప్రజలు రేండోసారి గెలిపించాడం అభినందన మని, అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి, వినోద్ రెడ్డి, గణేష్, విజయ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



