Tuesday, February 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డుకు అడ్డంగా ఉన్న కంపచెట్లను తొలగించిన సర్పంచ్

రోడ్డుకు అడ్డంగా ఉన్న కంపచెట్లను తొలగించిన సర్పంచ్

- Advertisement -


నవతెలంగాణ – అలంపూర్
అలంపూర్ మండల పరిధిలోని సింగవరం(1) గ్రామపంచాయతీ సర్పంచ్ గొంగోల్ల ఈశ్వర్ సింగవరం-1 నుండి  సింగవరం-2 గ్రామం చివరి వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లను తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గొంగోల్ల ఈశ్వర్ మాట్లాడుతూ.. చాలా రోజుల నుండి సింగవరం-1 ప్రజలు రోడ్డుకు అడ్డంగా  పెరిగిన కంపచెట్లతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారని, వారి ఇబ్బందులను తొలగించేందుకు కంప చెట్లను తొలగించినట్లు తెలిపారు. కంపచేట్లను తొలగించినందుకు గాను గ్రామ ప్రజలు సర్పంచ్ ను అభినందించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -