- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని పెద్దమల్లరెడ్డి గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి కొత్త మోటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని సర్పంచ్ సాయ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్వామి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



