Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన దంపతులను ఆశీర్వదించిన సర్పంచ్ శ్రీనివాస్

నూతన దంపతులను ఆశీర్వదించిన సర్పంచ్ శ్రీనివాస్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో అజ్మీరా బాలునాయక్ కుమార్తె వివాహం అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహానికి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -