Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ 

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ 

- Advertisement -

నవతెలంగాణ – తుర్కపల్లి 
తుర్కపల్లి మండలం చిన్న లక్ష్మాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సహకారంతో ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన నిధులతో 7.5 లక్షల విలువ గల సిసి రోడ్డు పనులను ఎస్సీ కాలనీలో సర్పంచ్ కోమటిరెడ్డి సంతోష భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక నిధులతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు .ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముడావత్ పార్వతి చిన్న నాయక్, వార్డు సభ్యులు నరేష్ , సరిత రమేష్, సునీత నవీన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, గ్రామ యువకులు నరేష్ నాయక్, మోత్కుపల్లి రవి, నాగరాజు, స్వామి, వంశీ, బాలకృష్ణ, శ్రీను, పోచయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -