Friday, January 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్లాపూర్ రోడ్డు మరమ్మత్తు పనులు మొదలుపెట్టిన సర్పంచ్

మల్లాపూర్ రోడ్డు మరమ్మత్తు పనులు మొదలుపెట్టిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామ రోడ్డు చాలా రోజులుగా గుంతలమయంగా ఉండేది. ఈక్రమంలో నూతన సర్పంచ్ శ్రీకాంత్ శుక్రవారం రోడ్డును పరిశీలించి, మరమ్మత్తు చర్యలు చేపట్టారు. దీంతో గ్రామ సమస్యలపై వెంటనే స్పందించి, చర్యలకు పూనుకున్న సర్పంచ్ కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -