- Advertisement -
నవతెలంగాణ – కన్నాయి గూడెం
మండలంలోబుట్టాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో కోత్తురు గ్రామ 10వ, వార్డు సమీపంలో (MG-NREGS)మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నూతన రోడ్డును ప్రారంభించిన బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమ్మరి సమత -సంతోష్, వార్డు మెంబెర్ గాందేర్ల సమ్మయ్య, వార్డు మెంబెర్ కుమ్మరి కుమార్, టి ఏ కోటేశ్వరరావు, ఎఫ్ ఏ నారాయణ, గ్రామ యూత్ నాయకులు తాటి లచ్చలు, చంటి, కుమ్మరి రంగారావు, కుమ్మరి సంతోష్, తాటి రాజు,గ్రామ పెద్దలు కల్వచర్ల నర్సింగరావు,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



