- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి లబ్దిదారులకు ఇందరమ్మ చీరలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ ఉషా- సంతోష్ మేస్త్రీ దంపతులను, ఉప సర్పంచ్ ను మహిళా సంఘాల నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళ సంఘాల నాయకులు, వివో, ఏలు పాల్గొన్నారు.
- Advertisement -



