- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన ఉషా సంతోష్ మేస్త్రికి మద్నూర్ మండల కేంద్ర విలేకరులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంతోష్ మేస్త్రి విలేకరులతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం విలేకరులు తమకు సలహాలు సూచనలు అందించాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో హనుమాన్లు సంగయ్యప్ప నవనీత్ పండరి నాగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



