- Advertisement -
పండర్పూర్, తుల్జాపూర్ ఆలయాలను సందర్శన
నవతెలంగాణ – మద్నూర్
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఉష సంతోష్ మేస్త్రి సర్పంచ్ గా గెలుపొందడం సర్పంచ్ ప్యానెల్గా పోటీచేసిన వారందరినీ సర్పంచ్ సంతోష్ మేస్త్రి విహారయత్రకు తీసుకువెళ్లారు. ఈ యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని ముఖ్యమైన ఆలయాలు పండర్పూర్ యాత్ర తుల్జా భవాని యాత్రలు జరిపించారు. దాదాపు 40 మందితో విహారయాత్ర జరిపించి ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు, పలువురు వార్డు సభ్యులు ముఖ్య నాయకులతో విహారయాత్ర లు పూర్తి చేశారు.
- Advertisement -



