- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
మండలకేంద్రం నూతనంగా సర్పంచ్ ఎన్నికైన కునేరు భూమన్న,ఉప సర్పంచ్ అయిరా కృష్ణ రెడ్డి ,వార్డు సభ్యులు సప్న నవీన్, మల్లేష్, తోపాటు యాకర్ పల్లె గ్రామ పద్మ శాలి బిడ్డ సర్పంచ్ దివ్య – నవీన్ లను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సంఘం భవనం లో శాలువ పూలమాల తో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సంఘం అధ్యక్షులు లక్ష్మీ నారాయణ, ఉపాధ్యాక్షులు భీమాలింగం లు మాట్లాడారు.గ్రామ అభివృద్ధికి కృషి చేసి ప్రజల మెప్పును పొందాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రంలో మాజీ సర్పంచ్ సుజాత నర్సారెడ్డి,సంఘం సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



