నవతెలంగాణ – కట్టంగూర్
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతిని సోమవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు యర్కల సత్తయ్య, గౌడ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు కానుగు శ్రీను,నాయకులు యర్కల రవి, అయితగోని సైదులు, ఐతగోని శివ,ఐతగోని నవీన్, పోగుల యాదగిరి,పోగుల తిరుమలేష్, సోములు,అంజయ్య,మల్లేష్,లక్ష్మినారాయణ, కొంపెల్లి సైదులు, ఐతగోని నాగయ్య, చంద్రయ్య, వెంకన్న, దోరేపెల్లి శ్రీను, యాదగిరి,విజయ్,అంతటి సతీష్, నరేష్, పల్స సందీప్, శేఖర్, కానుగు సైదులు, రాజు,గాద గోని వెంకన్న, సిగ శ్రీను, పొడిచేటి కిరణ్, వడ్లకొండ అశోక్, యర్కల సత్తయ్య, కానుగు వెంకన్న ఉన్నారు.
ఘనంగా సర్వాయి పాపన్న 375వ జయంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES