Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్జీఎఫ్ క్రీడల్లో సత్యసాయి విద్యార్థుల ప్రతిభ..

ఎస్జీఎఫ్ క్రీడల్లో సత్యసాయి విద్యార్థుల ప్రతిభ..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండల స్థాయి ఎస్ జీఎఫ్ క్రీడల్లో మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి గురుకుల విద్యాలయ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి ప్రశంసా పత్రాలు పొందినట్టు పీడీ భూస మహేశ్ శుక్రవారం తెలిపారు. కోకో క్రీడయందు విద్యార్థులు ప్రథమ స్థానం సాధించి జిల్లాస్థాయికి ఎంపికయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుడు వినోద్ కుమార్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యాలయ భోధన సిబ్బంది అభినందించినట్టు అయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -