- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్ల మసీదులో ముస్లిం సోదరులకు ఉద్యమకారుడు పోలోజు సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం పండ్లు, పలాలతో ఇఫ్తారు విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



