Monday, June 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కమాండెంట్ గా పదోన్నతి పొందిన సత్యనారాయణ..

కమాండెంట్ గా పదోన్నతి పొందిన సత్యనారాయణ..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ డిచ్పల్లిలో విధులు నిర్వహిస్తున్న అదనపు కమాండెంట్  పి. సత్యనారాయణ  7వ బెటాలియన్ కమాండెంట్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటివల తెలంగాణ ప్రభుత్వం అదనపు కమాండెంట్ పి. సత్యనారాయణకు  పదోన్నతి కల్పించి 7వ బెటాలియన్ కమాడెంట్ గా పొస్టింగ్ ను అందజేసినట్లు బెటాలియన్ అధికారులు శనివారం తెలిపారు. ఈ సందర్బంగా బెటాలియన్ ఆధికారులు, సిబ్బంది కమాడెంట్ గా పదోన్నతి పొందిన పి. సత్యనారాయణ ను మార్యదా పూర్వకంగా కలసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -