- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
అణగారిన వర్గాల ఆశయ జ్యోతి సావిత్రిబాయి పూలేని పలువురు అన్నారు. శనివారం మండలంలోని రుద్రారం గ్రామంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ఆదేశాల మేరకు బిఆర్ఈజ్ పార్టీ ఆధ్వర్యంలో మాత సావిత్రి బాయి పూలే195 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



