Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి, భిక్కనూర్, రామేశ్వర్ పల్లి ఆయా గ్రామాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరపల్లి సర్పంచ్ రాణి రాజు, ఉప సర్పంచ్ వినోద్ గౌడ్, వార్డు సభ్యులు, ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -