నవతెలంగాణ -భువనగిరి
తెలంగాణ విద్యుత్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం యాదాద్రి సర్కిల్ నూతన రీజనల్ కమిటీని శనివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు దొడ్డి యాదగిరి ఉపాధ్యక్షులు యాట స్వరూప ప్రధాన కార్యదర్శి బోయ మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు లుంబా నాయక్, సంయుక్త కార్యదర్శి శ్రీ బి.సుదర్శన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. జైపాల్, జిల్లా కోశాధికారి వి. మల్లేష్, కార్యవర్గ సభ్యులు కే.కృష్ణవేణి, డి.సుధీర్, పి. నరసింహ, వి. గోపాల్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ ఇంజనీర్ ఆర్ సుధీర్ కుమార్, ప్రెసిడెంట్ శ్రీ జే.నరసింహ ఆర్గనైజింగ్ సెక్రటరీ కట్ట శ్రీకాంత్ కోశాధికారి డి.శ్రీనివాస్ మహేష్ రఘునాథ్ మరియు డివిజన్ అధ్యక్షులు జానకిరామ్ కార్యదర్శులు పి. శ్రీనివాస్ జి. చిన్నా నాయక్ చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షులు సిహెచ్. సూర్య నారాయణ కార్యదర్శులు ఎం.బిక్షపతి బి.జంగయ్య సంయుక్త కార్యదర్శి యం. లింగస్వామి సబ్ డివిజన్ లీడర్లు డి.అశోక్ సిహెచ్. భాస్కర్, పి.మహేష్, కే. నరసింహ వెంకన్న పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం కమిటీ ఎన్నికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES