- Advertisement -
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం లో ఆదివారం రోజున జిల్లా పరిషత్ పాటశాలలో ”స్కావెంజేర్స్” అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షలు యనమాల్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మండల కమిటీ ని ఎన్నుకోవడం జరింగింది. మండల అద్యక్షు రాలిగా ఇటికల రాజమణి ,ఉపాధ్యక్షు రాలిగా బోరేం సురక్క ,కార్యదర్శిగా పిల్లమర్రి సమత,ఎన్నుకోవడం. జరిగింది. అనంతరం మండల అధ్యక్షులు మాట్లాడుతూ .. పాటశాలలో పనిచేస్తున్న ”స్కావెంజేర్స్” ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి విద్యార్థుల సంఖ్యని బట్టి కాకుండా ”సమాన పనికి సమాన వేతనం” ఇవ్వాలని కోరారు .
- Advertisement -