Saturday, February 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్టీవీసీసీ పరీక్ష ఫీజులకు షెడ్యూల్‌

ఎస్టీవీసీసీ పరీక్ష ఫీజులకు షెడ్యూల్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
షార్ట్‌ టర్మ్‌ వొకేషనల్‌ సర్టిఫికెట్‌ కోర్సెస్‌ (ఎస్టీవీసీసీ) సెకెండ్‌ స్పెల్‌ పరీక్షల ఫీజులు చెల్లించాలని ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కృష్ణ ఆదిత్య కోరారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో ఫీజుల షెడ్యూల్‌ ను విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు ఆరు నెలల స్వల్పకాల వొకేషనల్‌ కోర్సులు (విద్యా సంవత్సరం 2025-26) వారు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మార్చి 16 వరకు ఫీజు చెల్లించవచ్చు. మార్చి 17 నుంచి 31 వరకు రూ.100, ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు రూ.500, ఏప్రిల్‌ 16 నుంచి 30 వరకు రూ.1,000 ఆలస్య రుసుంతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -