- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: శీతాకాల పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రకటన విడుదల చేశారు. 20రోజలు సాగే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఉభయ సభలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ఆయన కోరారు.
- Advertisement -



