Tuesday, February 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంక్యూబాకు షెడ్యూల్‌ ప్రకారం మెక్సికన్‌ విమాన సర్వీసులు

క్యూబాకు షెడ్యూల్‌ ప్రకారం మెక్సికన్‌ విమాన సర్వీసులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: క్యూబాకు షెడ్యూల్‌ ప్రకారం విమాన సర్వీసులు కొనసాగుతాయని మెక్సికన్‌ ఎయిర్‌లైన్స్‌ సోమవారం ప్రకటించింది. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు నిలిపివేయలేదని మెక్సికోలో క్యూబా రాయబారి యుజెనియో మార్టినెజ్‌ ఎన్రిక్వెజ్‌ పేర్కొన్నారు. ”మెక్సికో నుండి క్యూబాకు విమాన సర్వీసులు నిలిపివేయలేదు. క్యూబాకు అనుసంధానంగా ఉన్న అన్ని విమానయాన సంస్థలు తమ విమానాలను షెడ్యూల్‌ ప్రకారం కొనసాగిస్తాయని ధృవీకరిస్తున్నాము” అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -