- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
బాల్కొండ మండలం లోని శ్రీ భాష్యం పాఠశాలలో శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ సైన్స్ పరికరాలను వారి సొంత అవగాహనతో తయారు చేసి ప్రదర్శనలో వివరించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల కరస్పండెంట్ భూస రత్నాకర్, ఉపాధ్యాయ్యినులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



