Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోచారంకు ఎస్డిఆర్ఎఫ్ బృందం..

పోచారంకు ఎస్డిఆర్ఎఫ్ బృందం..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
పోచారం ప్రాజెక్టులోకి గత నాలుగు రోజులుగా విపరీతమైన వరదలు రావడంతో పోచారం పరిసర ప్రాంతాల ప్రజలకు ఎమర్జెన్సీ సమయంలో ఆదుకోవడానికి నాగిరెడ్డి పెట్ కు ఎస్ డి ఆర్ ఎఫ్ రావడం జరిగింది. వచ్చిన బృందం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తో పరిచయం చేసుకోవడం జరిగింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -