Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ ఐటిఐ, ఏటిసిల్లో రెండవ విడత అడ్మిషన్లు...

ప్రభుత్వ ఐటిఐ, ఏటిసిల్లో రెండవ విడత అడ్మిషన్లు…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ప్రభుత్వ ఐటిఐ ఎటిసి భువనగిరిలో రెండో విడత అడ్మిషన్ల కొరకు 22 జూలై నుంచి 31 వరకు వెబ్సైట్లో   2025-26/27 సం. నకు https:-//iti.telangana.gov.in నందు అర్హులైన (8వ, 10వ తరగతులు పాసైన ) ఆసక్తిగల అభ్యర్థులు online లో Rs100  ఫీజుతో దరఖాస్తు  చేసుకోవాలని ప్రభుత్వ ఐటిఐ ఇన్చార్జి ప్రిన్సిపల్ జి ఎస్ రామానంద్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న తదుపరి మీకు అలాట్మెంట్ అయిన ఐటిఐ /ఏటిసికి, ట్రేడ్  కల్గిన  అలాట్మెంట్ కాపీ తో పాటు,అన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక జీరాక్స్ సెట్ తో రాగలరని ఈ అవకాశాన్ని విద్యార్థిని, విద్యార్థులు  సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -