Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి కళా ఉత్సవ పోటీలలో ద్వితీయ బహుమతి

రాష్ట్రస్థాయి కళా ఉత్సవ పోటీలలో ద్వితీయ బహుమతి

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర కళాశాల విద్యార్థులు ఓం రెడ్డి , దుర్గాప్రసాద్ లకు గురువారం హైదరాబాద్ లో జరిగిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ 2025 విజువల్ ఆర్ట్స్ గ్రూప్ 2D ట్రైబల్ టాయ్స్ మేకింగ్ విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి రూ. 3000 రివార్డు సాధించారు. రాష్ట్రస్థాయిలో అత్యంత ప్రతిభ కనబరిచిన E. ఓమిరెడ్డి, B. దుర్గాప్రసాద్ లను కళాశాల ప్రిన్సిపల్ హెచ్. రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, బలరాం, నీలిమ, శ్రీనివాస్, రాజయ్య, రాజు, ఆర్ట్ టీచర్ ఆడెపు రజినీకాంత్ ,కళాశాల అధ్యాపకులు సంపత్, నాగమణి, సంపత్ లు విద్యార్థులను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -