Thursday, July 3, 2025
E-PAPER
Homeఆటలురెండో టెస్టు: టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌.. భారత్‌ ఫస్ట్‌ బ్యాటింగ్‌

రెండో టెస్టు: టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌.. భారత్‌ ఫస్ట్‌ బ్యాటింగ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అండర్సన్‌-తెందుల్కర్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. జట్లు..
ఇంగ్లాండ్‌: క్రాలే, డకెట్‌, పోప్‌, రూట్‌, బ్రూక్‌, స్టోక్స్‌, స్మిత్‌, వోక్స్‌, బ్రైడన్‌, జోష్‌, బషీర్‌.
భారత్‌: జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, కరుణ్‌, గిల్‌, పంత్‌, నితీశ్‌, జడేజా, సుందర్‌, ఆకాశ్‌, సిరాజ్‌, ప్రసిద్ధ్‌. తొలి టెస్టులో భారత్‌ ఓటమిపాలైన విషయం తెలిసిందే. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -