- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో సోమవారం జరిగిన ఘటన నేపథ్యంలో గ్రామంలో రేపటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని ముధోల్ తహశీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. గ్రామంలో ఏలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. ప్రజలు ఒకేచోట ఎక్కువ మంది గుమికూడవద్దని సూచించారు.
- Advertisement -