- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసు విచారణలో భాగంగా ఆమెతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా కోర్టు ఎదుట హాజరయ్యారు.
- Advertisement -



