Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈనెల 8న సీజ్ చేసిన ఇసుక వేలం

ఈనెల 8న సీజ్ చేసిన ఇసుక వేలం

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
సీజ్ చేసి నిల్వ ఉంచిన ఇసుకను ఈనెల 8న వేలం వేస్తున్నట్లు శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్ల ఇసుకను పోలీసులు సీజ్ చేసి నిల్వ ఉంచారు. ఈ నేపథ్యంలో ఇసుకను 8న పోలీస్ స్టేషన్ ఆవరణంలో వేలం వేస్తామని శ్రీనివాస్ అన్నారు. ఆసక్తి గల వ్యక్తులు 8 వ తేదీన ధరవత్తు రుసుము 5000 చెల్లించి వేలంలో పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -