Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర స్థాయి సీనియర్ ఖో ఖో పోటీలకు ఎంపిక 

రాష్ట్ర స్థాయి సీనియర్ ఖో ఖో పోటీలకు ఎంపిక 

- Advertisement -

నవతెలంగాణ – (నందిపేట్) ఆర్మూర్
మండల కేంద్రంలోని శ్రీ గీతా కాన్వెంట్ హై స్కూల్ నందు 9 వ తరగతి చదువుతున్న పోలపల్లి నందిత ఈ నెల 7,8 , 9 వ తేదీలలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఇండియన్ మిషన్ స్కూల్ లో జరుగనున్న 58 వ రాష్ట్ర స్థాయి సీనియర్ ఖో ఖో పోటీలకు ఎంపిక అయ్యింది. అక్టోబర్ 22 వ తేదీన కామరెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సెలెక్షన్స్ లో ఎంపిక అయ్యి… పిట్లం లో జరిగిన సన్నాహాక శిభిరంలో పాల్గొని గురువారం రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరారు. ఈ సందర్బంగా స్కూల్ కరస్పాండెంట్ కానూరి గంగా సాగర్, డైరెక్టర్ కానూరి శోభ, ప్రధానోపాధ్యాయులు చెలిమెల గంగా భూషణ్,ఇంచార్జ్ వినోద్ కుమార్ ,పి ఈ టి లు లు ముత్యం, సుమలత, లిఖిత లు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -