Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా స్థాయిలో అథ్లెటిక్స్ అండర్-17,అండర్-14  బాలుర సెలక్షన్స్ జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి  ఆదేశానుసారం ఎస్జీ ఎఫ్సెక్రటరీ దగ్గుబాటి విమల నల్గొండ లోనిమేకల అభినవ్ ఔట్ డోర్ స్టేడియం లో ఆదివారం సెలక్షన్స్ నిర్వహించారు. ఈ సెలక్షన్స్ లో 280 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్ లో జిల్లాకు మంచి పేరు తీసుకొని రావాలని యువత దేశానికి సందేశం ఇవ్వాలని అథ్లెట్లనీ అభినందించారు.ఈ కార్యక్రమంలో.పీడీ నాగరాజు,  శంభులింగం, శ్రీకాంత్ రెడ్డి, వెంకన్న, గఫార్,షాహిద్,జానకి,జనార్ధన్ రెడ్డి, శివరాం తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -