Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గీతాంజలి పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం 

గీతాంజలి పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్
మండల కేంద్రంలోని గీతాంజలి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలను బోధించారు. పలువురు విద్యార్థులు అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ప్రకాష్, ప్రిన్సిపాల్ సుప్రవా, ఉపాధ్యాయులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -