Thursday, April 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి అస్వస్థత

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి అస్వస్థత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. జీవన్ రెడ్డికి ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -