Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంసీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి సుప్రీంలో భారీ ఊరట

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి సుప్రీంలో భారీ ఊరట

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సాక్షి ఛానల్‌లో అమరావతి మహిళలను కించపరిచేలా చర్చా కార్యక్రమం నిర్వహించి, అనుచిత ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై అరెస్టయిన ఆయనను తక్షణమే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం చేయవద్దని ధర్మాసనం ఆయనను గట్టిగా హెచ్చరించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad