- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి : సీనియర్ రొటేరియన్ శ్రీ మద్ది దివాకరరెడ్డి, అధినేత డా.పద్మజ సంతాన సాఫల్య కేంద్రం, హబ్సిగూడ, హైదరాబాద్, భువనగిరికి జన్మ దిన శుభాకాంక్షలు రోటరీ క్లబ్ భువనగిరి కమిటీ ఆదివారం భువనగిరిలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ భువనగిరి సెంట్రల్ అధ్యక్షులు కరిపే నరసింగరావు, ఎండి అనిఫ్ మేమన్, గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి, మాజీ అధ్యక్షులు, పకీరు కొండల్ రెడ్డి , మాజీ అధ్యక్షులు, కూచిపట్ల సత్యనారాయణ రెడ్డి కార్యదర్శి, ఎన్నిక కార్యదర్శి సిద్ధిరాములు, కోశాధికారి గుమ్ముల మల్లేశం, క్లబ్ డైరెక్టర్స్ ర్యాకల శ్రీనివాస్, బద్దం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -