Thursday, April 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమీసేవ కేంద్రాల సర్వీసు చార్జీలు పెంపు

మీసేవ కేంద్రాల సర్వీసు చార్జీలు పెంపు

- Advertisement -

50 శాతం పెంచుతూ రాష్ట్రప్రభుత్వం జీవో జారీ

హైదరాబాద్‌ : తెలంగాణలో మీసేవ కేంద్రాల్లో సర్వీసు ధరలను పెంచారు. అన్ని సర్వీసులపై సుమారు 50 శాతం ధరలు పెంచారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆదాయ, కుల, స్థానికత వంటి సర్టిఫికెట్ల జారీకి రుసుం రూ.80 చేశారు. జనన ధ్రువీకరణ పత్రం రుసుం రూ.62 చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -